mla adeep raj vitharana

ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు  శ్రీ విజయ సాయి రెడ్డి గారికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ గారు తండ్రి అన్నం రెడ్డి సత్యనారయణ గారు చేతుల మీదగా 5 లక్షల రూపాయలు  చెక్కును సీఎం సహాయనిధికి అందజేశారు.