gantla vijaybabu sevakaryakramalu

విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాలు మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం 42వ వార్డులో నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ విజయ్ బాబు గారు కూరగాయలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో అక్కిరెడ్డి జగదీష్, కొయిలాడ వెంకటేష్, బొడ్డేటి మోహన్, యరబోలు రమేష్, అక్కిరెడ్డి లక్ష్మి గారు, శ్రీవేణి, పి వి రమణ, సత్యనారాయణ, పద్దా రెడ్డి, జాగారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.