దక్షిణ నియోజకవర్గం లో నిత్యవసర వస్తువులు పంపిణీ.....
పూర్వం 23 వ వార్డు ప్రస్తుతం 36 వ వార్డు లోఈ రోజు ఉదయం కేజీహెచ్ కొండపైనున్న శ్రీ.రమా సహిత సత్యనారాయణ స్వామి గుడి వద్ద నుండి రంగిరిజువీధి, మంతావరీ వీది, ప్రాంతాలలో వార్డులో పేద ప్రజలకు దక్షిణ నియోజకవర్గం వై ఎస్ ఆర్ సి పి.సమన్వయకర్త విఎంఆర్ డి ఏ,చైర్మన్.ద్రోణంరాజు.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగాద్రోణంరాజు. శ్రీనివాస్ "కరోనా వ్యాధి".... నివారణ పై చర్యలని వార్డ్ ప్రజలకు తెలియపరుస్తూ ముఖ్యంగా కరోనా... నివారణ మన చేతుల్లోనే ఉందని పని లేకుండా ఎవ్వరూ గుంపులు గుంపులుగా ఉండరాదని రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం, విధించిన ఆంక్షలను అందరూపాటిస్తూ ఎవరి ఇంట్లో వారు ఉండి జాగ్రత్త పడాలని వార్డు ప్రజలు కోరారు శానిటేషన్ సిబ్బంది కి పోలీసు శాఖ వారికి సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి.నాయకులు శ్రీమతి కొప్పుల. స్వర్ణలత, మాజీ కార్పొరేటర్ కొప్పుల. వెంకటరావు, గుడివాడ. శ్రీనివాస్, కొంటుముచ్చు. తాతారావు, కోరుకొండ.సూర్య ప్రసాద్, ఎస్.కె.మదీనా, ఉదయ భాస్కర్, మర్గాని.చిన్నారావు, పీ.లక్ష్మోజీ, చెన్న.పాల్, శ్రీమతి టి.వి.రత్నం, టి. పద్మ వార్డు స్థాయి వైసిపి నాయకులు మహిళలు పాల్గొన్నారు,
dronam raj srinivas sahayam