ఈ రోజు 53 వ వార్డులో ఉన్న జీవీయంసీ సిబ్బందికి, జనసేన మరియు బీజేపీ బలపర్చిన అభ్యర్థి అయిన జనసేన నాయకుడు, నీరుకొండ దివాకర్ గారి ఆధ్వర్యంలో, ఆహార పంపిణీ చేయటం జరిగినది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ అయినటువంటి శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్ గారు పాల్గొనటం జరిగినది, ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు,
53 ward jenasena divakar vitharana