ఆంధ్రప్రదేశ్(జగన్ ప్రభుత్వం).
11 నెలలలోపు మరియు ప్రతి నెల పంపిణీ చేసిన నగదు .
వైస్సార్ రైతు భరోసా.13,500/-
అమ్మ వడి.15,000/-
ఫీజు రీఅంబర్స్ మెంట్.20,000/-
వైస్సార్ నేతన్న హస్తం..24,000/-
వాహనమిత్ర..10,000/-
టైలర్స్...10,000/-
వైస్సార్ కాపునేస్తం..15,000/-
నాయీ బ్రాహ్మణులకు ...10,000/-
రజకులకు...10,000/-
వైస్సార్ మాస్త్యకార భరోసా...10,000/-
పైవే కాక ప్రతినెలా వృద్దులకు(2250),వితంతువులకు(2250),వికలాంగులకు(3000),చర్మకారులకు(2250),డప్పు కార్మికులకు పెన్షన్స్(3000),
దీ ర్గ కాలిక వ్యాధిగ్రస్తులకు..10,000/- etc ..పంపిణీ చేయడం జరుగుతోంది..
4 లక్షల 50 వేల ఉద్యోగాల ద్వారా (గ్రామసచివలయం ,వాలంటీర్స్ )సచివాలయ ఉద్యోగికి 15,000/-
గ్రామవలంటీర్ కి 5000/-ప్రతినెలా..వస్తోంది.
ఇదంతా మరచి తిన్నఇంటి వాసాలు లెక్కపెట్టేలాగా పక్క రాష్ట్రం 500/-రూపాయలు ఎక్కువ ఇచ్చేసరికి పక్క రాష్ట్రాలతో పోలుస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించటం భావం కాదని మనవి...(ఇంకోమాట అమ్మఒడి ,వాహనమిత్ర,నేతన్న హస్తం,ఫీజురీఅంబర్స్మెంట్ లాంటి చాలా పథకాలు ,గ్రామవలంటీర్ వ్యవస్థ పక్కరాష్ట్రాల్లో లేవు రాజధాని కోల్పోయి లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఒక యువకుడు శక్తి వంచన లేకుండా అభివృద్ధికి పాటుపడుతున్నాడు దురధృష్ట వశాత్తు ఈ కరోన మహమ్మారి అనుకోకుండా వచ్చి మానవమానుగడా ప్రశ్నర్థకం అవుతున్నవేల ప్రభుత్వానికి అండగావుండాలి తప్ప అభాండాలు వేయరాదు...
ఇట్లు సగటు ఆంధ్రుడు...
11months jagan palana