videsi moju techina corona

దేశం మంత కరోనా తో విలవిలాడుతోంది. ఎక్కడో వేరే దేశం లో పుట్టిన మహమ్మారి మనదేశంలో ప్రవేశించింది.. మనదేశంలో సరైన విద్య విధానం లేదని, విద్య కు సరిపడే జీత భత్యాలు లేవని విదేశాలకు తరిలిపోతున్న మన దేశీయులు మన దేశం కోసం ఆలోచించకండ విదేశీయుల ను అభివృద్ధి పరుస్తూ వాళ్ళు ఇచ్చే వేతనాలను ఆశించి మన దేశ ప్రతిష్టతను మరచిపోయి విదేశీ అభివృద్ధిని పెంచి పోషించారు. ఇప్పుడు విదేశాల్లో విస్తరించిన వైరస్ ఇప్పుడు మీ వల్ల భారత దేశానికి అంటించారు.సంపాదనను కూడబెట్టుకొని ఏం చేస్తారు. సరైన నిద్ర హారాలు లేకుండా భయంతో బతికే మీకు మా భారతదేశం అండగా నిలుస్తుంది..దేశం ఇప్పుడు మీరు తెచ్చిన ఈ మహమ్మరిని తరిమికొట్టే పనిలో నిమగ్నమై  ఉంది..దయచేసి భారతీయులరా ఒకసారి ఆలోచించండి విదేశాలకు వెళ్లి మీ జ్ఞానాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నారు. అదే మీరు భారతదేశంలో వుంటే ఇటువంటి వైరస్ మహమ్మరిని చూసే వాల్లమా ఆలోచించండి.. ఇది నాలో రగిలిన భావోద్వేగ జ్వాల... మన దేశాన్ని కాపాడటంలో మనమందరం బాధ్యత వహిద్దాం.. మన దేశాన్ని కాపాడుకుందాం... 


జై యువ... జై భారత్...