shut down

దేశమంతా షట్ డౌన్.. బయట కనిపిస్తే లోపలెయ్యండి: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు


కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమయ్యింది కొద్దిసేపటి క్రితం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ చేయాలంటూ.. అత్యవసరమైన విషయాలకు తప్పితే, ఎవరైనా బయట తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.