రాజ్యసభ ఎన్నికలు వాయిదా ?
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం
ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి కోసం మార్చి 31 వరకు లాక్ డౌన్ అయిన రాష్ట్రాలు
ఎన్నికలు వాయిదా వేయాలని సీఈసీ కి లేఖ రాసిన గుజరాత్,రాజస్థాన్ ప్రభుత్వాలు
దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిఉన్న ఎన్నికలు
మార్చి 26న జరగాల్సిఉన్న రాజ్యసభ ఎన్నికలు
ఇప్పటికే ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఏకగ్రీవంగా సభ్యుల ఎంపిక
ఏప్రిల్ 2,9,12తేదీల్లో ముగుస్తున్న 55 మంది ప్రస్తుత రాజ్యసభ సభ్యల పదవీకాలం
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు