pandugakanna vipatthu mukyam

పండుగ కన్నా ప్రపంచ విపత్తు ముఖ్యం...నేడు కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది ప్రపంచ విపత్తుగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ తరుణంలో పండుగ కన్నా ఆరోగ్యం ముఖ్యం. పండుగ గత ఏడాది చేశాం. రాబోయే ఏడాది చేస్తాం. ఈ ఏడాది చేయకపోతే నష్టం ఏమీ ఉండదు. అయితే  సంప్రదాయాలను పాటిస్తూ పండుగ ఇంటికే పరిమితమై జరుపుకోవాలి.   ఆర్భాటాలు వద్దు. ప్రభుత్వం సూచనలు తప్పక పాటించాలి. పండుగ అంటే అందరూ కలవడం. కానీ ఈ సారి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎవరింట్లో వాళ్లు పండుగ చేసుకోవడమే సంతోషకరం అనుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పండుగ రోజు కూడా తప్పక పాటించాలి....శార్వరీ నామ సంవత్సర..
ఉగాది శుభాకాంక్షలు....


మీ...శ్రేయోభిలాషి..... *యువ రమేష్*🎋🍑🌶️🍫🍃🍌🥛🙏