padmanabham lo anumanitha corona

విశాఖపట్నం : 


పద్మనాభం మండలంలోని రేవిడి   గ్రామంలో ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లిన యువకుడు, పై కరోన అనుమానిత కేసు నమోదు.


పద్మనాభం మండలంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి..  గౌరవ పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు..వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు అదేశ్యాలు.


 గ్రామంలో ఇతరులకు సోకకుండా వైద్య, రెవిన్యూ, వాలింటర్స్, అధికారులు బృందాలుగా ఏర్పడి ఇంటిఇంటికి సర్వే చేయాలని MRO, MDO, ఆదేశించిన మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు.


అనుమానితులను అందరిని ఐసోలేషన్ వార్డులకు పంపాలని  అదేశం.


సెల్ఫ్   క్వారాంటైన్స్ పాటించి.. సామాజిక భద్రత పాటించాలి.


ప్రజలు ఎవరు ఆందోళన చెందవాల్సిన అవసరం లేదు.


ప్రభుత్వం కరోన నివరణలపై పూర్తిగా చర్యలు తీసుకుంటుంది.


గౌరవ పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు.