*ఢిల్లీ*
నిజాముద్దీన్‌లో కొనసాగుతున్న పోలీస్ ఆపరేషన్
నిజాముద్దీన్‌వాసులను బస్సుల్లో తరలిస్తున్న పోలీసులు
బస్సుల్లో ఢిల్లీలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలింపు
అందరికీ కోవిడ్-పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
నిన్న ఢిల్లీలో నమోదైన 25 కేసుల్లో 18 కేసులు నిజాముద్దీన్ నుంచే
నిన్న సాయంత్రం నుంచి కొనసాగుతున్న తరలింపు
నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మార్చి 10న జరిగిన తబ్లీఘీ-జమాత్ కారణంగా వైరస్ వ్యాప్తి
*తబ్లీఘీ-జమాత్‌కు హాజరైన పలు దేశాల మత ప్రచారకులు*
మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు హాజరు
*దేశవ్యాప్తంగా బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసులకు మూలం తబ్లీఘ్-ఈ-జమాత్*
తెలంగాణ, కాశ్మీర్ కరోనా మృతులు ఈ సభకు హాజరైనవారే
*ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికులు ఈ సభకు హాజరైనవారే*
లాక్‌డౌన్ ఆంక్షల తర్వాత కూడా కొనసాగిన తబ్లిఘ్-ఈ-జమాత్ కార్యక్రమాలు
*లాక్‌డౌన్ ఉల్లంఘనలపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు*
కరీంనగర్‌లో బయటపడ్డ ఇండోనేషియా వాసులు కూడా తబ్లీఘ్-ఈ-జమాత్‌కు హాజరైనవారే