🔭🔬🩺💉💊🔭🔬💉💊🔭
*మతం-సైన్స్*
*కరోనా సత్యాలు*
🩺💉🔬🔭💊🔬🩺💉🔭💊
_ఇప్పుడు_
_ఏ బాబా గానీ_
_ఏ జ్యోతిష్కుడు గానీ_
_మేమున్నాం అని వాళ్ళ_ _మహిమలు చూపడానికి రారు._
_ఎవడు " నా తాయెత్తు కట్టుకో తగ్గిపోతుంది " అని చెప్పడు._
_ఏ ఫాస్టర్ కూడా మహిమ జలమో లేక తైలమో ఇచ్చి ఈ ప్రపంచాన్ని ఆదుకుంటామని ఎవడూ రానే రాడు._
_ఇప్పుడు నీకు నాకు ఈ ప్రపంచానికి కుల, మత, వర్గ, జాతి, లింగ, ధనిక, పేద వంటి తేడా లేకుండా ఈ మహమ్మారి నుండి కాపాడేది ఒక్క వైద్యుడే._
_ఆయన_
_శాస్త్రవేత్త గా మారి అహర్నిశలు_ _కష్టపడుతున్నాడు_
_కొంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు._
_అద్భుత మహిమలు ఉన్నవారని చెప్పినవాళ్లంతా చేతులెత్తేస్తే మీరు కనీసం వారి వైపు ఊహ కూడా మళ్ళించని శాస్త్రవేత్తలు మేమున్నామని అభయమిస్తున్నారు.._
_ఏ కాలంలోనైనా_
_నిజమైన మానవ శ్రేయస్సు కోరేది కేవలం విజ్ఞానమే._
_గురజాడ చెప్పినట్టు_
*'మతములన్నియు మాసిపోవును,*
*జ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును'*
🔭💉🩺🔬💊🔭💉🩺🔬💊