gajuwaka ryt bazaar

గాజువాక రైతు బజార్, కూరగాయల మార్కెట్కు ఇక శెలవు...!
21 రోజుల లాక్ డౌన్ తో ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తూ కూరగాయలు మార్కేట్ మరియు రైతు బజార్ లలో social distance పాటించకపోవడం వలన మరింత ప్రమాదం ఉంది కనుక గాజువాక వంటిల్లు కూడలి నుండి సమతనగర్ వరకు ఉన్నటువంటి vuda colony ప్రత్యేక స్థాల్లు ఏర్పాటు చేశారు. కూరగాయలు కొనొక్కోడానికి వచ్చిన వారు కనీసం ఒక మీటరు దూరంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక పై కూరగాయలు విక్రయం ప్రస్తుతం ఇక్కడే జరుగుతుందని తెలుస్తుంది. విక్రయ సమయం ప్రభుత్వం నిర్దేశించిన కాల పరిమితి లోనే ఉండవచ్చునని తెలుస్తుంది.