*ఆదాయానికి మించి ఆస్తులున్న కేసు లో తిరుపతి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు:*
*ఈరోజు ది 19.03.2020 వ తేదీన తిరుపతి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ అబ్బూరి వెంకట చలపతి రావు గారి ఇంటి పై మరియు వారి బంధువులు ఇళ్లపై ఏకకాలంలో తిరుపతి, చిత్తూరు, బెంగళూరు, చుండుపల్లి, రాయచోటి మండలం ప్రాంతంలలో తిరుపతి ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు*
*భారీగా ఆస్తులు గుర్తింపు.*