corona marana mrudangam

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం


కరోనా కేసుల్లో చైనాను దాటేసిన అమెరికా,ఇటలీ,స్పెయిన్


ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షలకు చేరువలో కరోనా కేసులు


ప్రపంచవ్యాప్తంగా 37,815 మంది మృతి, 7,85,777 మందికి సోకిన కరోనా


ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 1,65,607  మంది ప్రజలు


అమెరికా,ఇటలీ,స్పెయిన్,చైనా,జర్మనీ,ఫ్రాన్స్,ఇరాన్,యూకే లో విజృంభిస్తున్న కరోనా


అమెరికాలో మూడు వేలు దాటిన కరోనా మృతులు


అత్యధికంగా అమెరికాలో 164253కేసులు, 3165 మంది మృతి


ప్రపంచంలో అత్యధిక మరణాలు కలిగిన దేశంగా ఇటలీ


ఇటలీలో 11,591మంది మృతి, 101739 పాజిటివ్ కేసులు


ఇటలీ లో ఒక్క రోజులో 812 మంది మృతి,4050 కొత్త కేసులు నమోదు


స్పెయిన్ లో 87956 పాజిటివ్ కేసులు, 7716 మంది మృతి


స్పెయిన్ లో ఒక్క రోజులో 537 మంది మృతి,5085 కొత్త కేసులు నమోదు


చైనాలో 81518 పాజిటివ్ కేసులు, 3305 మంది మృతి


జర్మనీలో 66885  పాజిటివ్ కేసులు,645 మంది మృతి


ఇరాన్ లో 41495  పాజిటివ్ కేసులు, 2757 మంది మృతి


ఫ్రాన్స్ లో  44550 పాజిటివ్ కేసులు, 3024 మంది మృతి


యూకే లో 22141  పాజిటివ్ కేసులు,1408 మంది మృతి