[20/03, 09:50] yuvajournalists@gmail.com: విశాఖపట్నంలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
[20/03, 09:50] yuvajournalists@gmail.com: ఇటీవల మక్కా వెళ్లి వచ్చిన ఒకరికి కరోన వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి చెస్ట్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.
[20/03, 09:50] yuvajournalists@gmail.com: ఏపీలో నమోదైన మూడో కరోనా కేసు.. విశాఖ
corona in Visakhapatnam