balamrutham pasuvula dhana ga

పిల్లలకు ఇవ్వవలసిన బాలఅమృతం ప్యాకేట్లు పోలకల్ గ్రామంలో 2.3వ అంగన్వాడి కెoద్రాలలో పశువుల దానకు  బయటకు తరలిస్తున్నా డగా పట్టుకున్న పోలకల్ యూత్ అసోసియేషన్ సభ్యులు  అంగన్వాడిటీచర్లు  గ్రామంలో ఉన్న మిగతా అంగన్ వార్డ్ సెంటర్లు కుడా ఈ విధంగా నే ఉన్నయ్య



 సి బెలగల్ ఐ న్యూస్. మండల పరిధిలోని పోలకల్ గ్రామం లో . స్పెషల్ స్కూల్. స్పెషల్ స్కూల్ దగ్గర ఉన్న రెండవ  మూడవ అంగన్వాడీ సెంటర్లలో. అంగన్వాడి బాలలకు అందవలసిన బాల అమృతం ప్యాకెట్లు బయటకు పోతున్నాయి. రెండు మూడు అంగన్వాడి సెంటర్ల పై అక్కడ ఉన్న స్థానికులు ఎన్నిసార్లు మండల అధికారి అయిన ఐసీడీఎస్ సూపర్ వైజర్ కూసుమ కుమారి మేడంకు ఫిర్యాదు చేసిన ఆమె స్పందించకపోవడం గమనార్హం. ఆరు నెలల క్రితం అదే సెంటర్  పైన అక్కడ ఉన్న స్థానికులు. బాలఅమృతం ప్యాకేట్లు   పాల ప్యాకెట్లు .కోడిగుడ్లు. బయటకు పోతున్నాయి అని  ఫిర్యాది చేసినపుడు సూపర్ వైజర్ కుసుమ కుమారి మేడం గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు . వారి పై  చర్యలు తీసుకోకపోడానికి కారణం ఏమింటి అన్ని అక్కడ ఉన్న స్థానికులు గుసగుసలు లుగా చెపుకుటున్నారు లేకపోతే  చిన్నస్థాయిఅధికారుల నుండి ఉన్నతస్థాయిఅధికారులకుమాములుముడుతున్నాయ ఒకసారికాదురెండు సార్లు ఫిర్యాది చేసిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం చాలాసిగ్గు చోటుగా అంటున్నారు అక్కడ ఉన్న  స్థానికులు ఐసీడీఎస్ జిల్లాఅధికారులుఒకసారి పోలకల్ గ్రామంలో ఉన్న 2.3అంగన్వార్ర్డ్ సెంటర్ లపై   తనిఖీలు చెప్పట్టవలసినదిగా అక్కడ ఉన్న స్తానికులు మరియు పోలకల్ యూత్  సభ్యులు విలోకర్ల్ దృష్టికితీసుకువచ్చారు మరిచూద్దాం సమస్య పరిష్కారానికి జిల్లా అధికారులు ఎంతవరకుస్పధిస్తారో