*విశాఖ*
విశాఖ లో కరోనా పై పోరాటం
*అల్లిపురం లో 5కి.మీ. పరిధిలో రహదారుల మూసివేత*
*పాజిటివ్ కేసు వ్యక్తి కలిసి వారిని వెతికే పనిలో అధికారులు*
141 సర్వే బృందాలతో ఆరోగ్య వివరాల సేకరణ
తెల్లవారుజాము నుంచే శానిటేషన్ పనులు
*అల్లిపురం లో ఎవ్వరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశం*
కరోనా పాజిటివ్ రోగి కుటుంబ సభ్యులు 11 మంది క్వారంటైన్ కు తరలింపు
జిల్లాలో ప్రముఖ ఆలయాలన్నీ బంద్ షాపింగ్ మాల్స్ ను బంద్ చేయించిన అధికారులు
*విమ్స్ కరోనా కేసులు తప్ప మిగతా వైద్య సేవలు బంద్*
విదేశాల నుంచి వచ్చిన1100 మంది ఆరోగ్య నిఘా