విషాదం: జాతీయ స్థాయి బాక్సర్ ఉరివేసుకుని ఆత్మహత్య

ముంబై: మహారాష్ట్రలోని అకోలాలో ఓ జాతీయస్థాయి యువ బాక్సర్ పవన్ రౌత్(19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అకోలాలో తన హాస్టల్ గదిలో శుక్రవారం ఉదయం పవన్ రౌత్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని కోచ్ సతీష్ చంద్ర భట్ తెలిపారు.